ప్రజా సమస్యల పై ప్రజాదర్బార్ నిర్వహించిన: మంత్రి

ప్రజా సమస్యల పై ప్రజాదర్బార్ నిర్వహించిన: మంత్రి

అన్నమయ్య: పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇవాళ ఉదయం చిన్నమండెం మండలంలోని బోరెడ్డిగారిపల్లి గ్రామంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల కాంచి వినతిపత్రాలు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి తక్షణమే పలువురు అధికారులను ఆదేశించారు.