VIIDEO: నదిలో దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

VIIDEO: నదిలో దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

KDP: సిద్ధవటం పెన్నానదిలో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాల మేరకు వెంకటసుబ్బయ్య (39) బేల్దారి పని చేసుకుంటూ సిద్ధవటంలోని గాండ్లపల్లిలో జీవనం సాగిస్తూ ఉండేవాడు. మద్యం సేవించి ఇంటికి వెళ్ళగా భార్య భాగ్యమ్మ మందలించిందని శనివారం రాత్రి పెన్నానదిలో దూకేశాడు. సిద్ధవటం SI మహమ్మద్ రఫీ గజ ఈతగాళ్ల సాయంతో వెంకటసుబ్బయ్యను బయటకు తీశారు.