VIDEO: 'నియోజకవర్గం కాని నాయకులపై కేసులు పెట్టుకోవచ్చు'

VIDEO: 'నియోజకవర్గం కాని నాయకులపై కేసులు పెట్టుకోవచ్చు'

HYD: ప్రజాస్వామ్యం పట్ల గౌరవాన్ని ఎప్పుడు ఆచరించేది కాంగ్రెస్ పార్టీనే అని మంత్రి పొన్నంప్రభాకర్ అన్నారు. ఎవరైనా నియోజకవర్గం కాని నాయకులు నియోజకవర్గంలో ఎన్నికలు జరిగే సమయంలో తిరిగితే వారిపై కేసులు పెట్టుకోవచ్చని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తున్నామని, కానీ బీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతున్నామనే అసహనంతో ఏది పడితే అది మాట్లాడుతున్నారని అన్నారు.