సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్సీ

సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్సీ

NLR: వెంకటాచలం మండలం ఈదగాలి గ్రామంలోని విశ్వసముద్ర బయో-ఇథనాల్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు శుక్రవారం వచ్చారు. ఈ సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద రాష్ట్ర ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పలు విషయాలను సీఎం దృష్టికి తీసుకుని వెళ్లారు.