రీమేక్ అని చిన్నచూపు చూడొద్దు: తరుణ్ భాస్కర్

రీమేక్ అని చిన్నచూపు చూడొద్దు: తరుణ్ భాస్కర్

‘ఓం శాంతి శాంతి శాంతి:’ మూవీ టీజర్ విడుదల కార్యక్రమంలో దర్శకుడు తరుణ్ భాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమాలో హానెస్టీ కనిపిస్తేనే చూడాలని.. లేకపోతే చూడాల్సిన అవసరం లేదన్నాడు. రీమేక్ సినిమాలను చిన్నచూపు చూడొద్దని.. తన ‘పెళ్లిచూపులు’ కూడా రీమేక్ అని గుర్తుపెట్టుకోవాలన్నాడు. కాగా ‘35’ మేకర్స్ నిర్మించిన ఈ మూవీ 2026 జనవరి 23న రిలీజ్ కానుంది.