రాయికల్ మండల సర్పంచులు వీరే..
JGL: రాయికల్ మండలంలోని ఆల్యానాయక్ తండా-లావుడ్య జ్యోతి,అల్లీపూర్-ఎంబారి గౌతమి,ఆలూరు-నల్లాల స్వామిరెడ్డి,అయోధ్య-సిరిపురం లక్ష్మి,భూపతిపూర్-గుర్రం భావన,బోర్నపల్లి-కొడిపల్లి రాజవ్వ,చెర్లాకొండాపూర్-దేవుని రవి,చింతలూరు-బానోతు వనిత, ధావన్ పెళ్లి-మాలోతు ప్రసాద్,ధర్మాజిపేట- గంగారెడ్డి,ఇటిక్యాల-నీరటి శ్రీనివాస్,జగన్నాథపూర్-పరాచ శంకర్,కైరిగూడెం-కుర్మ మల్లవ్వ సర్పంచ్‌గా గెలిచారు.