కాలం చెల్లిన ఐస్ క్రీమ్‌లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

కాలం చెల్లిన ఐస్ క్రీమ్‌లు  విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

HNK: కాజీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాలం చెల్లిన ఐస్‌క్రీమ్‌లు విక్రయిస్తున్న అమర్నాథ్‌ను శుక్రవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి సుమారు రూ.29,050 విలువ గల ఐస్‌క్రీమ్‌ ఉత్పత్తులను సీజ్ చేశారు. నిందితుడిని కాజీపేట్ పోలీసులకు అప్పగించారు. కల్తీ విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.