'పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు'

'పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు'

MDK: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఇందిరమ్మ ఇళ్ల కార్యదర్శి వీపీ గౌతమ్ హెచ్చరించారు. జిల్లాలోని పెద్ద చింతకుంట, రాంపూర్, ధర్మసాగర్, మాచవరం గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల్లో ఎటువంటి నిర్లక్ష్యం వాయించిన ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.