శ్రీశైల మల్లన్న సన్నిధిలో బోయపాటి, థమన్
NDL: శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను డైరెక్టర్ బోయపాటి శ్రీను, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ రాజగోపురం వద్ద వారికి అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. పూజల అనంతరం వేద ఆశీర్వచనం అందించి లడ్డూ ప్రసాదాలు, శేష వస్త్రంతో సత్కరించారు. ఈ రాత్రికే అఖండ-2 సినిమా రిలీజ్ కానుంది.