భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య

భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య

NLR: కాపురానికి రావాలని భర్త ప్రాధేయపడ్డ భార్య స్పందించకపోవడంతో ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నెల్లూరులోని ఇందిరమ్మ కాలనీలో జరిగింది. నరసింహకు అలివేలుతో పదేళ్ల క్రితం వివాహమైంది. మనస్పర్థలు నేపథ్యంలో అలివేలు పిల్లలతో కలిసి నాలుగేళ్ల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. మనస్థాపానికి గురైన నరసింహ ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.