అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్

NLR: నెల్లూరు జిల్లా కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం (PGRS) జరుగుతోంది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ అర్జీలు స్వీకరిస్తున్నారు. అలాగే, తమ సమస్యలు విన్నవించుకునేందుకు జిల్లా ప్రజలు నలుమూల నుంచి చేరకున్నారు.