పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

PPM: భామిని మండల కేంద్రంలో FCI గోడౌన్‌లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే జయకృష్ణ ప్రారంభించారు. రైతులు తము పండించిన పత్తిని కొనుగోలు కేంద్రంలో అమ్మి పూర్తిస్థాయిలో మద్దతు ధర పొందాలని తెలిపారు. రైతులకు ప్రభుత్వ సేవలు అందేలా అధికారులు చొరవ చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ బిడ్డకి సంధ్యారాణి, సెక్రటరీ సతీష్ పాల్గొన్నారు.