పెట్రోలియం శాఖ మంత్రితో ఎంపీ భేటీ

పెట్రోలియం శాఖ మంత్రితో ఎంపీ భేటీ

NTR: ఢిల్లీలో కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి నివాసంలో ఎంపీ కేశినేని శివనాథ్ ఆయనను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌కు అవసరమైన కీలక బయోమెడికల్ పరికరాల కొనుగోలుకు రూ.2 కోట్ల 80 లక్షల అంచనా వ్యయంతో రూపొందించిన ప్రతిపాదనను కేంద్ర మంత్రికి ఎంపీ సమర్పించారు.