'రైల్వేస్టేషన్ మార్పుపై MP స్పందించాలి'

SRD: రైల్వే ప్రయాణికులకు అనుకూలంగా లేని LIG రైల్వేస్టేషన్ మార్చాలని స్థానికులు కోరుతున్నారు. రూ.వేలకోట్లతో నిర్మిస్తున్న BHEL(LIG) రైల్వేస్టేషన్‌ను పటాన్ చెరువు NH65 జాతీయరహదారి ఇక్రిశాట్(ఫెన్సింగ్) ప్రాంతంలో ఏర్పాటు చేస్తే ఉమ్మడి జిల్లా ప్రజలకు అనుకూలంగా ఉంటుందని వాపోతున్నారు. అధికారులతో మాట్లాడి రైల్వేస్టేషన్ మార్పుకు MP రఘునందన్ రావు కృషి చేయాలని కోరారు.