ఆదివాసీలపై పెట్టిన కేసును ఎత్తివేయాలి CPI ఎంఎల్

BDK: చర్ల మామిడిగూడెం ఆదివాసులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి. సర్వే నెంబర్ 62,65 భూములు ప్రజలకు పంచాలి. సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఐటీడీఏ పీవోకు వినతి పత్రం అందజేశారు. చర్ల మండలం మావిడిగూడని చెందిన 50 కుటుంబాలు 1995 నుంచి సర్వే నెంబర్ 62 65 లో సాగులో ఉన్నారు. దుమ్ముగూడెంకు చెందిన ఫారెస్ట్ అధికారులు భూమి లోకి వచ్చి పంటను పీకినట్లు తెలిపారు.