వైద్య కళాశాలల ప్రైవేటీకరణ రద్దు చేయాలని వైసీపీ డిమాండ్
ASR: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు బుధవారం నిరసన తెలిపారు. అరకులోయలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు నుంచి MRO ఆఫీస్ వరకు ర్యాలీ చేపట్టారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణతో పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్ష అవుతుందని, ప్రైవేటీకరణ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.