మరవపల్లి చెరువులో మట్టి మాఫియా అక్రమాలు

మరవపల్లి చెరువులో మట్టి మాఫియా అక్రమాలు

సత్యసాయి: పెనుకొండ మండలం మరవపల్లి చెరువులో మట్టి మాఫియా అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. హిటాచీలు, టిప్పర్లు, ట్రాక్టర్లతో కోట్లాది రూపాయల విలువ చేసే మట్టిని అక్రమంగా తరలిస్తున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ తవ్వకాల కారణంగా చెరువులో ఉన్న జాలి చెట్లు నాశనం కాగా, ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.