ఒకే కుటుంబంలో కొడుకు అలా.. కోడలు ఇలా..
MNCL: చెన్నూరు మండల కేంద్రంలోని ప్రముఖ వ్యాపారి కుకడపు శశికాంత్ కుమారుడు శ్రావణ్ కుమార్ హైదరాబాద్‌లో కాస్ట్ అకౌంటెంట్ (ICWA)గా విధులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఇటీవల విడుదలైన CA ఫలితాల్లో వారి కోడలు నిహారిక కూడా ఉత్తీర్ణత సాధించడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో బంధువులు, స్నేహితులు వారిని అభినందిస్తున్నారు.