రేవంత్‌ది చేతగాని ప్రభుత్వం: రఘునందన్

రేవంత్‌ది చేతగాని ప్రభుత్వం: రఘునందన్

TG: రాష్ట్ర ప్రజలను రేవంత్ మోసం చేశారని MP రఘునందన్ రావు అన్నారు. 'రేవంత్‌ది చేతగాని ప్రభుత్వం. ఇంతటి అసమర్థ CMను ఎక్కడా చూడలేదు. పాలన చేతకాకపోతే ఎన్నికలకు వెళ్తారా. అసెంబ్లీని రద్దు చేస్తారా?.. రేవంత్ నిర్ణయించుకోవాలి. CM స్థాయిలో ఉండి అలాంటి భాష మాట్లాడడం తగదు. KCR కుటుంబం చేసిన అవినీతి సొమ్ము కక్కిస్తామన్నారు. ఆ కుటుంబంలో ఒక్కరైనా అరెస్ట్ అయ్యారా' అని ప్రశ్నించారు.