కాజీపేటలో 108 అంబులెన్స్ ఆకస్మిక తనిఖీ

కాజీపేటలో 108 అంబులెన్స్ ఆకస్మిక తనిఖీ

హనుమకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలోని 108 సర్వీస్ అంబులెన్స్ ను శనివారం సాయంత్రం జిల్లా ప్రోగ్రాం మేనేజర్ నజీరుద్దీన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనంలో ఉన్న అత్యవసరాల పరికరాలు, రికార్డులను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు ఈ తనిఖీలలో జిల్లా మేనేజర్ మండల శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు.