'నరసింహ' రీ-రిలీజ్.. ఎప్పుడంటే?
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'నరసింహ' మూవీ 1999లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తాజాగా ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రజినీ బర్త్ డే సందర్భంగా ఈ నెల 12న ఈ చిత్రాన్ని రీ-రిలీజ్ చేస్తున్నట్లు సౌందర్య రజినీకాంత్ తెలిపింది '50 వసంతాలు.. వన్ అండ్ ఓన్లీ రజినీకాంత్.. తన చరిష్మా, మ్యానరిజం, హ్యుమానిటీతో వెండితెరపై మ్యాజిక్ చేశారు' అంటూ వీడియో షేర్ చేసింది.