నేను గర్వపడే చిత్రం ఇది: రామ్

నేను గర్వపడే చిత్రం ఇది: రామ్

హీరో రామ్ పోతినేని తన కెరీర్‌లోనే తాను గర్వపడే చిత్రం 'ఆంధ్ర కింగ్ తాలూకా' అని పేర్కొన్నాడు. ఈ సినిమా కోసం సరికొత్త శైలిలో సంగీతం అందించగల ప్రతిభావంతుల కోసం రెండేళ్లుగా అన్వేషించానని రామ్ తెలిపాడు. మెలోడీ లేదా మాస్ సాంగ్స్‌కే పరిమితం కాకుండా.. విభిన్నమైన పాటలను వివేక్-మెర్విన్ జోడీ ఈ చిత్రానికి అందించారని పేర్కొన్నాడు.