సభ్యత్వ నమోదులో క్రియాశీలకంగా పని చేయాలి: సంకినేని

సభ్యత్వ నమోదులో క్రియాశీలకంగా పని చేయాలి: సంకినేని

SRPT: సభ్యత్వ నమోదులో BJP నాయకులు క్రియాశీలకంగా పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు, పార్లమెంట్ ప్రభారి చాలా శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం SRPT జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షులు బొబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన BJP సభ్యత్వ నమోదు కార్యాశాలలో వారు మాట్లాడారు.100 సభ్యత్వాలు చేసిన నాయకులకు మాత్రమే పదవులన్నారు.