కొనకనమిట్ల CMRF చెక్కుల పంపిణీ
ప్రకాశం: కొనకనమిట్లలో CMRF చెక్కులు మార్కాపురం ఎమ్మెల్యే కందుల సతీమణి వసంత లక్ష్మి చేతుల మీదుగా బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వసంత లక్ష్మి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజల కష్టాన్ని గుర్తించి అండగా నిలుస్తుందన్నారు. చెక్కులు అందుకున్న లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ.. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి ధన్యవాదాలు తెలియచేసారు.