బాబయ్యను పరామర్శించిన దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి

బాబయ్యను పరామర్శించిన దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి

SS: పుట్టపర్తి రూరల్ మండలం కత్తివారిపల్లి గ్రామానికి చెందిన బాబయ్య అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి వారి ఇంటికి వెళ్లారు. బాబయ్యను పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఆయన త్వరగా కోలుకోవాలని శ్రీధర్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.