ఘనంగా బసవేశ్వర స్వామి 892వ జయంతి

ఘనంగా బసవేశ్వర స్వామి 892వ జయంతి

JGL: జగిత్యాల పట్టణంలోని బసవేశ్వర కూడలి వద్ద బసవేశ్వర స్వామి 892వ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. మాజీ జెడ్పీ ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ బసవేశ్వర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ శీలం ప్రియాంక ప్రవీణ్, మాజీ కౌన్సిలర్ దేవేందర్ నాయక్, పట్టణ ఉపాధ్యక్షుడు వొళ్ళేం మల్లేశం పాల్గొన్నారు.