ప్రతి కార్యకర్తకు గుర్తింపు

VZM: కష్టించి పనిచేసిన కార్యకర్తలను పార్టీ గుర్తిస్తుందని టీడీపీ నెల్లిమర్ల నియోజకవర్గ ఇంఛార్జ్, ఏపీ మార్కెఫెడ్ ఛైర్మన్ కర్రోతు బంగార్రాజు వెల్లడించారు. నెల్లిమర్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నగర పంచాయతీ, మండల బూత్ యూనిట్, క్లస్టర్ ఇంఛార్జ్‌లు, నాయకులు, కార్యకర్తలకు బుధవారం సమావేశం నిర్వహించారు.