గురుకులాల నిర్వహణ సమర్థవంతంగా ఉండాలి :జిల్లా కలెక్టర్

గురుకులాల నిర్వహణ సమర్థవంతంగా ఉండాలి :జిల్లా కలెక్టర్

PDPL: పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గురువారం సమీకృత కలెక్టరేట్‌లో ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గురుకులాల వసతి గృహాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పిచ్చి మొక్కలు తొలగించి, సెప్టిక్ ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని ఆదేశించారు. 10వ తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.