మొదలైన రెండు రోజుల నేషనల్ సెమినార్

మొదలైన రెండు రోజుల నేషనల్ సెమినార్

మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నేషనల్ సెమినార్‌ను కళాశాల పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగం కో-ఆర్డినేటర్ డా. సురేందర్ ఆధ్వర్యంలో ఈ గవర్నెన్స్, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, వికాస్ భారత్ వివిధ అంశాలపైన ప్రత్యేకంగా సెమినార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ పార్థసారథి, సుధాకర్ రెడ్డి హాజరయ్యారు.