VIDEO: క్రాకర్స్ విక్రయ కేంద్రంలో ఆకస్మిక తనిఖీ
కృష్ణా: గుడివాడ లోని పైడి సీతారామయ్య క్రాకర్స్ విక్రయ కేంద్రంలో టూ టౌన్ సీఐ హనీష్ కుమార్ ఆదివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన అగ్నిమాపక పరికరాలు పరిశీలించారు. ఫైర్ ఎక్స్వింగ్ షర్ వినియోగంపై డెమో నిర్వహించి, అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి అనే విషయంపై దుకాణదారులకు అవగాహన కల్పించారు. నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.