సునీతను పలకరించని జగన్
HYD: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతను వైసీపీ అధినేత జగన్ పలకరించకుండా వెళ్లిపోయారు. అక్రమాస్తుల కేసులో హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉన్న సీబీఐ కోర్టుకు జగన్ హాజరయ్యారు. ఈ క్రమంలోనే వివేకా హత్య కేసు సీబీఐ దర్యాప్తు పిటిషన్ కోసం సునీత కోర్టుకు వచ్చారు. ఆమెను చూసి కూడా జగన్ పలకరించకుండా వెళ్లిపోయారని తెలుస్తోంది.