'EVM గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్'

ADB: జిల్లా కేంద్రంలోని EVM గోదాంను జిల్లా కలెక్టర్ రాజర్షి షా శనివారం సందర్శించారు. ప్రతి నెలా తనిఖీలో భాగంగా EVM గోదాంను కలెక్టర్ తనిఖీ చేసి రిజిష్టర్ లో సంతకం చేశారు. చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.