రష్యాపై అమెరికా సంచలన వ్యాఖ్యలు

రష్యాపై అమెరికా సంచలన వ్యాఖ్యలు

రష్యాపై అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. రష్యా తమతో పరోక్షంగా యుద్ధం చేస్తోందని ఆరోపించింది. యుద్ధంలో ఇరాన్‌కు రష్యా పూర్తి సహకారం అందిస్తోంది.  గల్ఫ్, పశ్చిమాసియాలోని సైనిక స్థావరాల గురించి ఇరాన్‌కు రష్యా సమాచారం ఇస్తోందని విమర్శించింది. రష్యా ఇచ్చిన సమాచారంతోనే తమ యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలపై దాడులు చేస్తోందని చెప్పింది.