బిల్డింగ్‌పై నుంచి పడ్డ విద్యార్థిని.. పరిస్థితి విషమం

బిల్డింగ్‌పై నుంచి పడ్డ విద్యార్థిని.. పరిస్థితి విషమం

NLG: కోదాడ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో విషాదం చోటుచేసుకుంది. ఓ విద్యార్థిని కళాశాల భవనంపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన సిబ్బంది వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై విచారణ జరుపుతున్నారు.