రేపు వెయిట్ లిఫ్టింగ్ సంఘం ఎన్నికలు

రేపు వెయిట్ లిఫ్టింగ్ సంఘం ఎన్నికలు

NZB: జిల్లా వెయిట్ లిఫ్టింగ్ సంఘం ఎన్నికలు ఈనెల 20న నిర్వహిస్తున్నట్లు అడక్ కమిటీ సభ్యులు, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య నిన్న తెలిపారు. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన కసరత్తు మొదలైందని తెలిపారు. రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ మార్గదర్శల మేరకు సజావుగా ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.