ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM
★ తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుంది: ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
★ మహిళలు ఆకాశమే హద్దుగా ఎదగాలి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
★ గంజాయి కేసులో పట్టణానికి చెందిన ఇద్దరికీ 20 ఏళ్ల జైలు శిక్ష
★ ఖమ్మం గట్టయ్య సెంటర్‌లో భార్య గొంతు కోసిన భర్త