VIDEO: గ్యాస్ బండ్ల లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

NTR: ఇబ్రహీంపట్నం తుమ్మలపాలెం వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం జరిగిన ప్రమాదంలో విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం వస్తున్న హెచ్.పీ గ్యాస్ కంపెనీ చెందిన గ్యాస్ లారీ సడన్‌గా బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న ఆర్టీసీ బస్సు లారీని ఢీకొంది. ఈ ఘటనలో ఆర్టీసీ బస్ ముందు భాగం అద్దాలు పగిలిపోయాయి. దీంతో ఆర్టీసీ డ్రైవర్ పోలీసులను ఆశ్రయించాడు.