VIDEO: తూప్రాన్ పోలీస్ స్టేషన్‌లో ఉద్రిక్తత

VIDEO: తూప్రాన్ పోలీస్ స్టేషన్‌లో ఉద్రిక్తత

MDK: తూప్రాన్ పోలీస్ స్టేషన్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అల్లాపూర్ గ్రామానికి చెందిన జ్యోతికి రాంపూర్‌కి చెందిన ఉదయ్ కిరణ్‌తో వివాహమైంది. గత కొంతకాలంగా భర్త వేదిస్తున్నాడంటూ జ్యోతి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అక్కడికి వెళ్లిన ఉదయ్ భార్యను తనతో పంపాలంటూ ఘర్షణకు దిగాడు. దీంతో జ్యోతి వర్గీయులు కూడా దాడులకు దిగడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు.