VIDEO: రంగంలోకి దిగిన సీఐ సురేశ్

ప్రకాశం: గిద్దలూరు మండలం కొండపేట దగ్గరలోని ఆంజనేయస్వామి గుడి దగ్గర నిన్న జరిగిన ఇరు వర్గాల మధ్య ఘర్షణ పలువురు గాయపడిన విషయం తెలిసిందే. సోమవారం ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా అదే రకంగా గొడవ జరగడంతో గిద్దలూరు అర్బన్ సీఐ సురేశ్ వారి బృందంతో రంగ ప్రవేశం చేశారు. ఇరువర్గాలను చేదరగొట్టి గొడవను సద్దుమణిగించారు.