ఉమా విశ్వేశ్వర స్వామి ఆలయంలో పూజలు

ఉమా విశ్వేశ్వర స్వామి ఆలయంలో పూజలు

W.G: పెనుగొండ పట్టణ పరిధిలోని చెరుకువాడలో గల ఉమా విశ్వేశ్వర స్వామి వారి ఆలయానికి సోమవారం తెల్లవారుజాము భక్తులు పొటెత్తారు. స్వామివారిని దర్శించుకుని పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు స్వామివారికి పూజలు మరియు అలంకరణ చేశారు. అనంతరం భక్తులకు శ్రీ ఉమా విశ్వేశ్వర స్వామి వారి దర్శనాన్ని కల్పించారు.