రేపు పాల్వంచలో జాబ్ మేళా
BDK: జిల్లా నిరుద్యోగ యువకులకు బుధవారం జిల్లా ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరాం శుభవార్త తెలిపారు. ఓ ప్రైవేట్ కంపెనీలో సేల్స్ అండ్ మార్కెటింగ్‌లో 100 ఖాళీల భర్తీ రేపు పాల్వంచ డిగ్రీ కళాశాలలో ఇంటర్వ్యూ ఉంటుందని తెలిపారు. టెన్త్, ఇంటర్, ఏదైనా డిగ్రీ చదివి, 22-28 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అప్లై చేసుకోవాలని కోరారు.