ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ సభ్యులుగా జిల్లావాసి

ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ సభ్యులుగా జిల్లావాసి

SKLM: విజయవాడలో సోమవారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ కార్యవర్గం ఎన్నికల్లో జలుమూరు మండలం లింగాలవలస గ్రామానికి చెందిన ప్రముఖ సినీ నిర్మాత పాలవెల్లి రమణమూర్తిని సభ్యులుగా నియమించారు. ఈయన కొన్ని దశాబ్దాలు కాలం నుంచి సినీ నిర్మాతగా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ప్రస్తుతం 100 డేస్ లవ్ సినిమాను నిర్మించారు. ఆయన నియామకం పట్ల పలువురు హర్షం ప్రకటించారు.