VIDEO: ట్రెండింగ్‌లో 'చికిరి చికిరి'

VIDEO: ట్రెండింగ్‌లో 'చికిరి చికిరి'

రామ్ చరణ్ 'పెద్ది' చిత్రంలోని 'చికిరి చికిరి' పాట సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తోంది. రామ్ చరణ్ డ్యాన్స్ స్టెప్స్‌ను అనుకరిస్తూ విదేశీయులు కూడా రీల్స్ చేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఫలితంగా ఈ ఒక్క పాటతోనే సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ లభిస్తోంది.