ప్రతిభ కనబరిచిన విద్యార్థికి సన్మానం

ప్రతిభ కనబరిచిన విద్యార్థికి సన్మానం

MBNR: దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోటకు చెందిన రిపోర్టర్ వడ్ల యాదగిరి చారి కుమారుడు వడ్ల లలిత్ చంద్ర ఇంటర్ మొదటి సంవత్సరంలో 465/470 మార్కులు సాధించారు. ఈ మేరకు బుధవారం మాజీ ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్ దంపతులు శాలువాతో సన్మానించి, జ్ఞాపికను అందజేసి, అభినందనలు తెలియజేశారు.