TTD ట్రస్ట్‌కు భారీ విరాళాలు

TTD ట్రస్ట్‌కు భారీ విరాళాలు

AP: TTD ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడుని కలిసి TTD ట్రస్ట్‌కు భారీ విరాళాలను ఎన్నారై భాగవతుల ఆనంద్‌ మోహన్‌ అందజేశారు.
SV ప్రాణదాన‌ ట్రస్ట్‌కు రూ.1,00,01,116, గోసంరక్షణ ట్రస్ట్‌కు రూ.10,01,116, విద్యాదాన ట్రస్ట్‌ రూ.10,01,116, వేదపరిరక్షణ ట్రస్ట్‌కు రూ.10,01,116, సర్వశ్రేయాస్ ట్రస్ట్‌కు రూ.10,01,116ను విరాళంగా ఇచ్చారు.