'హైడ్రోపవర్ వల్ల గిరిజనులకు నష్టం జరుగుతుంది'

'హైడ్రోపవర్ వల్ల గిరిజనులకు నష్టం జరుగుతుంది'

ASR: అనంతగిరి మండలం పెదకోట, పినకోట, రేగులపాకెం, కొండిబకోట గ్రామాల వద్ద ప్రభుత్వం అన్యాయంగా చేపడుతున్న హైడ్రోపవర్ పంపేడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ వల్ల గిరిజనులకు తీవ్ర నష్టం జరుగుతుందని, ఇది చట్ట విరుద్ధమైన చర్య అని పెసా యాక్ట్ ప్రెసిడెంట్ పాండవుల బంగారు నాయుడు ప్రభుత్వానికి తెలిపారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్‌కు అక్కడ గిరిజనులు వ్యతిరేకం అన్నారు.