VIDEO: బార్ అసోసియేషన్‌కు సోలార్ ప్రాజెక్ట్ విరాళం

VIDEO: బార్ అసోసియేషన్‌కు సోలార్ ప్రాజెక్ట్ విరాళం

KKD: రానున్న రోజుల్లో సోలార్ వినియోగం పెరగాలని కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏలూరి సుబ్రమణ్యం పేర్కొన్నారు. జిల్లా బార్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు ఎస్.రఘునాథ్ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు రాజేంద్ర నగర బార్ అసోసియేషన్ భవనంలో సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు చేసే నిమిత్తం రూ. 2 లక్షలను బార్ అసోసియేషన్ కమిటీకి విరాళంగా ఇచ్చారు.