వెలిగండ్లలో విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమం
ప్రకాశం: వెలిగండ్ల పట్టణంలో ఎస్ఐ మధుసూదన్ రావు ఆధ్వర్యంలో ఆదివారం విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఆదివారం మాట్లాడుతూ.. విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమం ద్వారా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడమే కాకుండా, చెయిన్ స్నాచింగ్ తదితర నేరాలపై నిరంతర పర్యవేక్షిస్తున్నట్లు ఎస్‌ఐ మధుసూదన్ రావు తెలిపారు.