ప్రధాని మోదీ కీలక ప్రకటన

ప్రధాని మోదీ కీలక ప్రకటన

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న జీ20 సదస్సు వేదికగా ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. ఆస్ట్రేలియా-కెనడా-భారత్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్(ACITI) భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కొత్త ట్రైపాక్షిక భాగస్వామ్యం ద్వారా ఇంధనం, సరఫరా సుంకాల వైవిధ్యీకరణ, AI విస్తరణ వంటి రంగాల్లో మూడు ప్రజాస్వామ్య దేశాలు మరింత కలిసి పని చేస్తాయని తెలిపారు.