VIDEO: ఓ ప్రమాదాన్ని చూస్తూ.. మరో ప్రమాదం

VIDEO: ఓ ప్రమాదాన్ని చూస్తూ.. మరో ప్రమాదం

కృష్ణా: ఉంగుటూరు మండలం తేలప్రోలు వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మరోవైపు విజయవాడ నుంచి ఏలూరు వెళుతున్న కారు అటు ప్రమాదాన్ని చూస్తూ బ్రేక్ వేయడంతో వెనక నుంచి మరో కారు వచ్చి ఢీకొంది. దీంతో కారు భాగాలు ధ్వంసం అయ్యాయి. ఈ క్రమంలో డ్రైవర్లు ఇద్దరు పరస్పరం వాగ్వాదానికి దిగారు.